ఫిరాయింపు MLAలపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP: ఫిరాయింపు MLAల అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్.. న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నానని.. మళ్లీ కోర్టు వరకూ వెళ్లకుండా చూస్తారని భావిస్తున్నానని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో ఫిరాయింపు MLAపై కోల్‌కతా హైకోర్టు వేటేసిందని గుర్తు చేశారు. బెంగాల్ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టు వేటేసిందన్నారు.