కొమ్ము నేని నారాయణ సేవలు మరువ లేనివి : దావ వసంత సురేష్

కొమ్ము నేని నారాయణ సేవలు మరువ లేనివి : దావ వసంత సురేష్

KNR: ఇటీవల మృతి చెందిన గోపులాపూర్ మాజీ సర్పంచ్ కొమ్ము నేని నారాయణ సేవలు మరువలేనివని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. నారాయణ కుటుంబాన్ని ఆమెతో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.