BREAKING: పాకిస్తాన్‌లో లాక్‌డౌన్
పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో దేశంలో స్మార్ట్ లాక్‌డౌన్ విధించింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇవాళ్టి నుంచి రా.8 గంటలకే షాపింగ్ మాల్స్, రా.10 గంటలకే బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఫంక్షన్ హాళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రధాన నగరాలతో పాటు POKకు ఇది వర్తిస్తుందని చెప్పింది.