ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సామగ్రి పంపిణీ

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సామగ్రి పంపిణీ

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎంఎస్పీ (MSP) పరికరాలను ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి పంపిణీ చేశారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలకు మాయిశ్చర్ మీటర్లు, కాంటాలు, ప్యాడి క్లీనర్లను అందజేశారు. రైతులు మద్దతు ధర పొందేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.