VIDEO: అమ్మవారి ఆగమానానికి గాల్లోకి ఎస్సీ కాల్పులు

VIDEO: అమ్మవారి ఆగమానానికి గాల్లోకి ఎస్సీ కాల్పులు

ములుగు జిల్లాలో మేడారం జాతరలో సమ్మక్క–సారలమ్మ నామస్మరణతో మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. గురువారం రెండో రోజు కీలక ఘట్టంగా వనదేవత సమ్మక్క వనం వీడి జనం మధ్యకు బయలుదేరింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు.