శివ, హానుమా ఆలయాల్లో మంత్రి పూజలు

శివ, హానుమా ఆలయాల్లో మంత్రి పూజలు

EG: కడియం మండలం, కడియపులంక గ్రామంలో గల శ్రీ ఆంజనేయస్వామి వారి 75వ వార్షికోత్సవానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేసారు. ఆంజనేయ స్వామివారిని, అపర్ణ సమేత అనంతేశ్వ స్వామివార్ల‌ను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయనకు ఆయా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.