VIDEO: అనకాపల్లికి చేరిన ఆటో డ్రైవర్ శ్రీను పాదయాత్ర

VIDEO: అనకాపల్లికి చేరిన ఆటో డ్రైవర్ శ్రీను పాదయాత్ర

AKP: ఉచిత బస్సును రద్దు చేయాలని ఆటో డ్రైవర్ శ్రీను డిమాండ్ చేశారు. గురువారం ఆయన చేస్తున్న పాదయాత్ర అనకాపల్లికి చేరుకుంది. ఈ సంరద్భంగా శ్రీనుకు ఆటో కార్మికులు మద్దతూ తెలిపారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న విజయవాడలో CM, Dy. CM లను కలిసి ఫ్రీ బస్సు పథకంను రద్దు చేయాలని వినతిపత్రం సమర్పింస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, జగదీష్, రామ అప్పారావు పాల్గొన్నారు.