VIDEO: భక్తులతో కిటకిటలాడిన కాణిపాకం

CTR: కాణిపాకం ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ భక్తులతో కరచాలనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు భక్తులకు తగిన సౌకర్యం కల్పించారు.