‘మోదీ 'నవ భారతం' కల సాకారం’

‘మోదీ 'నవ భారతం' కల సాకారం’

'జన విశ్వాస్ బిల్లు 2026' ఆమోదం పొందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఇది 'ఈజ్ ఆఫ్ లివింగ్', 'ఈజ్ ఆఫ్ బిజినెస్' దిశగా భారత్ వేసిన భారీ అడుగు అని పేర్కొన్నారు. పాతబడిన చట్టపరమైన నిబంధనలను తగ్గించడం ద్వారా సామాన్యుల జీవితాలు, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ప్రధాని మోదీ కన్న 'నవ భారత' కల ఈ బిల్లుతో సాకారం కాబోతోందని షా పేర్కొన్నారు.