మోదీ, అమిత్ షా పెద్ద కేడీలు: అద్దంకి దయాకర్

మోదీ, అమిత్ షా పెద్ద కేడీలు: అద్దంకి దయాకర్

NLG: ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పెద్ద కేడీలు అని MLC అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఈడీ కార్యాలయం ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశాయి. రాహుల్ గాంధీని ఎదుర్కోలేక మోదీ ఈడీని ఉపయోగిస్తున్నారన్నారు.