ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే శంకర్
★ ఆదిలాబాద్‌లో హోంగార్డ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎస్పీ అఖిల్ మహాజన్
★ తలమడుగు ప్రజలందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం గొప్ప విషయం: MLA అనిల్ జాదవ్
★ జిల్లాలో ఈవీఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా