వేసవి శిక్షణ శిబిరంపై కలెక్టర్ సమీక్షా సమావేశం

వేసవి శిక్షణ శిబిరంపై కలెక్టర్ సమీక్షా సమావేశం

MNCL: జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, MEO లతో వేసవి శిక్షణ శిబిరం నిర్వహణపై కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ శిబిరాల నిర్వహణ కొరకు జిల్లాలోని 50 పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయన్నారు.