పెద్దకొత్తపల్లి ZPHS విద్యార్థి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక

పెద్దకొత్తపల్లి ZPHS విద్యార్థి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక

NGKL: పెద్దకొత్తపల్లి ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న టి. శేఖర్ జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో డిస్కస్ త్రో అండర్ 14 విభాగంలో రజత పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల పిడి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎంపికైన విద్యార్థి శేఖర్‌ను ఎంఈఓ శ్రీనివాసరెడ్డి అభినందించారు. శేఖర్‌ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని తెలిపారు.