TSIIC పై తనిఖీలు.. భారీగా ఆస్తి పన్ను వసూలు పెండింగ్

TSIIC పై తనిఖీలు.. భారీగా ఆస్తి పన్ను వసూలు పెండింగ్

MDCL: HYD విజిలెన్స్ అధికారులు ఉప్పల్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో రూ.2.5 కోట్ల లేబర్ సెస్ ఎగవేత బయటపడింది. అలాగే రూ. 50.55 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉందని గుర్తించారు. అవసరమైన రిజిస్టర్లు నిర్వహణలో లోపాలు కనిపించాయి. ప్రక్రియలలో ఆలస్యం, సిబ్బంది హాజరు తక్కువగా ఉండటం పరిపాలనా వైఫల్యాలను సూచిస్తున్నాయన్నారు.