బార్ ఘటనలో మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
KRNL: జిల్లాలోని కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి జాన్ వేస్లీ మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మార్చి 25న జరిగిన ఈ ఘటనలో ఇవాళ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మద్యం సేవించిన తర్వాత జరిగిన గొడవలో జాన్ వేస్లీతో పాటు అతని స్నేహితులపై రాఘవేంద్ర, అతని మిత్రులు దాడి చేశారు.