VIDEO: రాంగ్ రూట్లో ప్రమాదకరంగా స్కూల్ బస్
ASF: వాంకిడి మండలం NH-363పై ఆసిఫాబాద్‌కు చెందిన ఓ స్కూల్ బస్సు రాంగ్ రూట్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తోంది. గతంలో రెబ్బెనలో ఇలాగే రాంగ్ రూట్లో వెళ్లిన బస్ ప్రమాదానికి గురైంది. అయినప్పటికీ ఈ బస్ డ్రైవర్ విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి, ఎదురుగా వస్తున్న వాహనాలను లెక్క చేయకుండా వేగంగా నిర్లక్ష్యంగా నడపడం వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తుంది.