VIDEO: భూముల ఆక్రమణలపై MRPS నిరసన

VIDEO: భూముల ఆక్రమణలపై MRPS నిరసన

ASR: గంగవరంలోని ఏటిపల్లి సెటిల్మెంట్ పట్టా కలిగిన ఎం.తలుపులు భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని MRPS శుక్రవారం నిరసన చేపట్టింది. MRPS జాతీయ నాయకుడు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ.. 300 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిలో అక్రమార్కులు ప్రవేశించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.