ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మౌళిక వసతుల పునరుద్ధరణకు రూ.10 కోట్లు విడుదల: KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
➢ శ్రీవారి సుప్రభాత సేవలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు
➢ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు
➢ ఎస్సారెస్పీ ఎనిమిది గేట్లు ఎత్తివేత
➢ మిర్జాపూర్‌లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన