సర్పవరం ఆలయం చరిత్ర తెలుసా?

సర్పవరం ఆలయం చరిత్ర తెలుసా?

KKD: సర్పవరంలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో సుమారు 32 పురాతన శాసనాలు ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైన శాసనం సా.శ. 1073 నాటిదని చరిత్రకారులు చెబుతారు. తూర్పు చాళుక్యులు, కులోత్తుంగ చోళుడు, రెడ్డి రాజులు ఈ ఆలయానికి చేసిన దానధర్మాల గురించి ఇవి వివరిస్తాయి. ఈ శాసనాలు అప్పటి సామాజిక స్థితిగతులను, ఆలయ ఆర్థిక వ్యవస్థను వివరిస్తాయి.