జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయం: ఎంపీ

జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయం: ఎంపీ

MBNR: జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లడిగే హక్కు లేదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో పాలన గాడి తప్పిందని, ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.