టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

ELR: ద్వారకాతిరుమలలోని సొసైటీ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ TDP నాయకుడు మొగతడకల ఓం ప్రకాశ్ చౌదరిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరామర్శించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.