అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం కాలనీలో రూ. 10 లక్షల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహకారంతో ఎంపీ నిధుల నుంచి ఈ నిధులు కేటాయించారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి పనులను ప్రారంభించారు.