'కో ఆప్షన్ ఎన్నికల్లో ఎస్సీలకు ప్రాతినిధ్యం కల్పించాలి'

'కో ఆప్షన్ ఎన్నికల్లో ఎస్సీలకు ప్రాతినిధ్యం కల్పించాలి'

MBK: రామాయంపేట మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల్లో ఎస్సీలకు ఒక టికెట్ కేటాయించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మల్యాల కిషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలో నలుగురు కో ఆప్షన్ సభ్యులకు అవకాశం ఉన్న నేపథ్యంలో, అందులో ఎస్సీలకు ఒక టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఎస్సీలకు అవకాశం కల్పించారు.