హార్దిక్, బుమ్రా లేకపోతే MIకి కష్టమే: కుంబ్లే

హార్దిక్, బుమ్రా లేకపోతే MIకి కష్టమే: కుంబ్లే

ముంబై ఇండియన్స్‌లో బుమ్రా, పాండ్యా లేకపోతే జట్టు సమతుల్యత దెబ్బతింటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగల అద్భుతమైన ఆల్ రౌండర్ అని కొనియాడాడు. అతను జట్టులో లేకపోవడం టీమ్ కాంబినేషన్‌ను పూర్తిగా దెబ్బతీస్తుందన్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న ఈ ఇద్దరు ప్లేయర్లను MI ఎప్పటికీ వదులుకోదని తెలిపాడు.