ఉపాధ్యాయ కుటుంబానికి PRTU ఆర్థిక సాయం

ఉపాధ్యాయ కుటుంబానికి PRTU ఆర్థిక సాయం

NRPT: నారాయణపేటలో ఇటీవల మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫయాజుద్దీన్ కుటుంబానికి పీఆర్డీయూ (PRTU) సంఘం అండగా నిలిచింది. సంఘం ఆధ్వర్యంలో సేకరించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) గోవిందరాజు చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో MEO బాలాజీ, జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
.