'ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి'

WGL: మడికొండ పిఎస్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పై అనుచిత వాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నేత రాజేష్ నాయక్ పై కేసు నమోదు చేసి తగిన చెర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్ జిల్లా ప్రధానకార్యదర్శి కట్కూరి రేవంత్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు బస్కే ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు