జిల్లా కలెక్టరేట్ ఎదుట APTF ధర్నా

జిల్లా కలెక్టరేట్ ఎదుట APTF ధర్నా

GNTR: గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం ధర్నా చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం అసంబద్ధమైన విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి లోకేశ్ మాట్లాడి, సమస్యలు పరిష్కరించకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.