ఇందిరమ్మ ఇళ్ల టోల్‌ ఫ్రీ కాల్‌సెంటర్ ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల టోల్‌ ఫ్రీ కాల్‌సెంటర్ ప్రారంభం

TG: ఇందిరమ్మ ఇళ్ల కాల్‌సెంటర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ నంబర్ ఉదయం 7నుంచి రాత్రి 9 గంట‌ల వరకు పనిచేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులపై 1800 599 5991 నంబరుకు ఫోన్ చేయాలని మంత్రి తెలిపారు.