VIDEO: పిడుగుపాటుకు 25మేకలు మృతి

ప్రకాశం: కనిగిరి మండలంలోని పోలవరం పంచాయతీ పరిధిలోని కలగట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం పిడుగుపాటుకు 25గొర్రెలు మృతి చెందాయి. శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామానికి చెందిన ప్రసాద్‌కి సంబంధించిన 25 మేకలు మృతి చెందాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.