CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: ఆచంట నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 52 మంది బాధిత కుటుంబాలకు రూ.46.19 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పంపిణీ చేశారు. ఆదివారం కొమ్ముచిక్కాల క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.