విశాఖలో ఘనంగా తిరంగా యాత్ర

VSP: దేశావ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతున్న సందర్భంగా బీజేపీ ఆదేశాలు మేరకు విశాఖలోని 10వ వార్డులో తిరంగా యాత్రను శ్రీ నిధి స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాద్ సహకారంతో బుధవారం నిర్వహించారు. 70 మంది పిల్లలు, పెద్దలతో దేశభక్తి నినాదాలు చేశారు. వివేకానందనర్ శ్రీనిధి స్కూల్ నుంచి సుమారు కిలోమీటరు మేర ర్యాలీ సాగింది.