VIDEO: ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన SP
ADB: జిల్లాలోని ఆరు మండలాలలో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన సందర్భంగా ఉదయం ఇచ్చోడ మండల కేంద్రంలోని ZPSS పాఠశాలలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను SP అఖిల్ మహాజన్ ఇవాళ పరిశీలించారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎలాంటి సందర్భంలోనైనా మొబైల్ ఫోన్, ఇంకు బాటిల్, వాటర్ బాటిల్, అగ్ని కారకాలను అనుమతించొద్దని SP సూచించారు.