మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం

మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం

BHNG: జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల మున్సిపల్ కమిషనర్లతో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పురపాలక సంఘాలలో జరుగుచున్న పలు అభివృద్ధి పనులపై సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు.