పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్సై

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్సై

KMR: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్‌పేట జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఎస్సై భార్గవ్ గౌడ్ సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల వస్తువుల భద్రతకు సరైన సౌకర్యం లేకపోవడాన్ని గమనించి, పోలీసు భద్రతా సిబ్బంది వద్దే వస్తువుల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.