అంగన్‌వాడీలకు నియామక పత్రాలు అందజేత

అంగన్‌వాడీలకు నియామక పత్రాలు అందజేత

GNTR: పెదకాకాని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు నియామక పత్రాలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. అంగన్‌వాడీలు తమ విధుల నిర్వహణలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధికారులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.