VIDEO: స్వాతంత్య్ర వేడుకల్లో గార్డ్ ఆఫ్ హానర్

ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణములో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం పోలీసు సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమం నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ అర్లప్ప ఆధ్వర్యంలో దేశభక్తి చాటుతూ విధి నిర్వహణలో భాగంగా కార్యక్రమం చేపట్టారు. అర్లప్ప 62 ఏళ్ల వయసులో ఇలా 4వసారి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించటం జరిగింది.