కలెక్టరేట్‌లో వినాయక చవితి పూజలు

కలెక్టరేట్‌లో వినాయక చవితి పూజలు

KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు, అధికారులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్య క్రమంలో కలెక్టరేట్ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.