'జగన్ పర్యటన జరిగి తీరుతుంది'

NLR: పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించిన నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ పర్యటన జరిగి తీరుతుందని మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మిషన్ కోసం అధికారులను అడిగితే ఇంకా సమాధానం ఇవ్వలేదన్నారు.