4న దానం, కడియంల పిటిషన్లపై విచారణ

4న దానం, కడియంల పిటిషన్లపై విచారణ

TG: ఈ నెల 4న ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు కడియం పిటిషన్‌పై విచారణ జరగనుంది. మ.12 గంటలకు దానం పిటిషన్‌ను విచారించనున్నారు. MLA కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై తుది వాదనలు వినిపించనున్నారు. అలాగే, MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై స్పీకర్ విచారణ చేయనున్నారు.