'గవర్నర్ పర్యటన ఏర్పాటులో పకడ్బందీగా ఉండాలి'

'గవర్నర్ పర్యటన ఏర్పాటులో పకడ్బందీగా ఉండాలి'

MBNR: ఈనెల 16వ తేదీన జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ అలాగే, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ శర్మ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని  కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమై పలు సూచనలు ఇచ్చారు.