రోడ్డు ప్రమాదానికి గురై.. చికిత్స పొందుతూ యువకుడు మృతి
NLG: చిట్యాల కు చెందిన యువకుడు పల్లపు రాజశేఖర్ (40) గత నాలుగు, ఐదు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వస్తూ... యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బర్రెను గుద్దడంతో బైక్ హ్యాండిల్ కడుపులో గుద్దుకుంది. నల్గొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా సర్జరీ చేశారు. మెరుగైన వైద్యం కోసం HYD కి తరలిస్తుండగా మృతి చెందాడు. నేడు అంత్యక్రియలు జరుగుతాయి.