ఖాజీపేటలో బండలాగుడు పోటీలు
KDP: ఖాజీపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నాగనాదేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజల సందర్భంగా బండలాగుడు పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలను ఆలయ ఛైర్మన్ వెంకట సూర్య సుమన్ రెడ్డి ప్రారంభించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీఐ వంశీధర్ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.