మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

KMR: చిన్నమల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధకంపై అవగాహన కల్పించినట్లు జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం విద్యార్థుల్లో, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండడానికి పలు విషయాలు తెలియజేసి అవగాహన కల్పించారు.