బీజేపీ అధ్యక్షుడికి గ్రూప్-1 అభ్యర్థుల సన్మానం

HYD: తార్నాకలో బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావును బుధవారం తన స్వగృహంలో గ్రూప్-1 అభ్యర్థులు కలిసి తమ ఆనందం వ్యక్తం చేస్తూ సన్మానించారు. హైకోర్టు తీర్పుతో న్యాయం సాధించడంలో బీజేపీ చేసిన నిరంతర పోరాటం ఫలించిందని అభ్యర్థులు తెలిపారు. నిరుద్యోగ యువత హక్కుల కోసం మేము ఎల్లప్పుడూ కట్టుబడి రాంచందర్ పేర్కొన్నారు.