తీరిన తాగునీటి సమస్య.. గ్రామస్తుల హర్షం

తీరిన తాగునీటి సమస్య.. గ్రామస్తుల హర్షం

RR: చౌదరిగూడ మండలం చింతకుంట తండాలో తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు వినతి చేశారు. స్పందించిన మాజీ ఎమ్మెల్యే రెండు బోర్లు వేయించి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. నీటి కోసం ఇబ్బందులు పడుతున్న తండా ప్రజలకు ఇది పెద్ద ఊరటగా మారిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.