'70 కేజీల గంజాయి పట్టివేత'

ASR: పెదబయలు మండల పోలీసుల వాహన తనిఖీల్లో ప్యాకింగ్ చేసిన 70 కేజీల గంజాయితో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పెదబయలు ఎస్సై రమణ ఒక ప్రకటనలో తెలిపారు. పెదబయలు మండలం అడుగులపుట్టు పంచాయతీ కొత్తాపుట్లు కూడలి వద్ద ఎస్సై రమణ ఆద్వర్యంలో వాహనాలు తనిఖీల్లో 70 కేజీల గంజాయి తరలిస్తున్న ఇతని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.