INSPIRATION: సుభాష్ చంద్రబోస్

INSPIRATION: సుభాష్ చంద్రబోస్

'నాకు రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను' అన్న నినాదంతో భారతీయుల్లో దేశభక్తిని రగిలించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ పాలనను అంతం చేసేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి సాయుధ పోరాటం చేశారు. ఆయన ధైర్యం, క్రమశిక్షణ, దేశం కోసం చేసిన త్యాగం నేటికీ యువతకు గొప్ప స్ఫూర్తి. పోరాడితేనే స్వేచ్ఛ సిద్ధిస్తుందని ఆయన నిరూపించారు.