'స్థానిక సంస్థల ఎన్నికలలో గరిష్ట స్థానాలు గెలుచుకోవాలి'
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో గరిష్ట స్థానాలను గెలుచుకునేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్.పీ వెంకటేష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన్వాడ మండల నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు.