పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ఆల్కహాల్, అనస్థీషియా మెదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి?
1) సెరిబ్రమ్
2) సెరిబెల్లమ్
3) మెడుల్లా అబ్లాంగేట
4) వెన్నుపాము

నిన్నటి ప్రశ్న: వందేమాతరం రికార్డ్ ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉండిపోయింది?
జవాబు:పారిస్