ATMకు నిప్పు పెట్టిన దొంగలు

ATMకు నిప్పు పెట్టిన దొంగలు

RR: మైలార్‌దేవ్ పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. మధుబన్  కాలనీ వద్ద SBI ATMలోకి చొరబడ్డ ముఠా సభ్యులు తెరవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎంతకీ తెరుచుకోకపోవడం పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో మిషన్, 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బుడిదయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్‌దేవ్ పల్లి పోలీసులు సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో పడ్డారు.